|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:13 PM
TG: తనకు ఇంగ్లీష్ రాకపోయినా తెలంగాణను రెండేళ్లుగా బాగా పాలిస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే జర్మనీ, జపాన్, చైనా దేశాల ప్రజలకు ఇంగ్లీష్ రాకపోయినా ప్రపంచాన్ని ఏలుతున్నాయని చెప్పారు. చైనా సప్లైస్ ఆపివేస్తే అమెరికా ఒక గంట కూడా బ్రతకలేదని, అమెరికా చైనాకు భారీగా అప్పుపడి ఉందని పేర్కొన్నారు. ఆ అప్పు తీర్చలేకపోతే అమెరికాను చైనాకు అప్పగించాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.