![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 04:13 PM
ఎలాంటి ఒత్తిల్లు లేకుండా పదవతరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ నేరెళ్ల దేవేంధర్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం లోని తిమ్మాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత.
పాఠశాలలో పదవతరగతి చదువుతున్న విద్యార్థులకు బుధవారం స్వంత ఖర్చులతో ప్యాడ్స్, పెన్నులు అందచేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలిసి హాల్ టికెట్లను పంపిణి చేశారు.