ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:39 AM
తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఆస్తులు రాసుకుని తల్లిదండ్రులను వదిలేస్తున్నారని, వృద్ధాశ్రమాల్లో చేర్పించమని కోరుతున్నారని ఆయన తెలిపారు. తల్లిదండ్రుల బాగోగులు చూడటం పిల్లల ధర్మమని, నిర్లక్ష్యం వహించినా, హింసించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పోలీసు శాఖ వృద్ధులకు అండగా ఉంటుందని, వారి ఆత్మగౌరవం, భద్రత తమకు ముఖ్యమని సీపీ సజ్జనార్ హామీ ఇచ్చారు.