ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 12:01 PM
నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య యాదవ్ హత్య, మరో బీసీ సోదరుడి భార్య నామినేషన్ వేస్తే అతడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఇన్ని అరాచకాలు జరిగినా పోలీసులు కేసు నమోదు చేయలేదని, డ్యూటీ సరిగ్గా చేయకపోతే తామే చేస్తామని, దాడికి ప్రతిదాడి జరిగితే తాము కూడా తిరగబడతామని కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కార్యకర్తలను రెచ్చగొడితే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు.