![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 12:08 PM
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రం కొత్తచెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరిసింగ్ ను నిన్న రాత్రి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. హరిసింగ్ బీఆర్ఎస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని, రాజకీయ కక్షతోనే అతన్ని హత్య చేశారని నారాయణఖేడ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నియోజకవర్గంలో అనేక రాజకీయ హత్యలు జరుగుతున్నాయని, హరిసింగ్ హత్యకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి