ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 10:15 AM
కందిలో రూ.10 లక్షల విలువైన హషిష్ ఆయిల్ను ఎక్సైజ్ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. గంజాయి నుంచి తయారు చేసిన విలువైన 946 గ్రాముల హషిష్ ఆయిల్ను అక్రమంగా హైదరాబాద్కు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి నుంచి ఆయిల్ తయారుచేసి అనిల్ కుమార్ అనే వ్యక్తి తరలిస్తున్నారని పేర్కొన్నారు.