|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 02:56 PM
రామగుండం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 42వ డివిజన్ అభ్యర్థి పాతపల్లి కావ్య-రవికుమార్, రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ గారి చేతుల మీదుగా స్థానిక జవహర్ నగర్ దగ్గర గల సింగరేణి వి.టీ.సి కార్యాలయంలో ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.