ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్స్యకారుల మధ్య ఘర్షణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2024, 03:07 PM

తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో మత్స్యశాఖ సొసైటీలో నిధుల దుర్వినియోగంపై తలెత్తిన వివాదం ఆదివారం ఘర్షణకు దారి తీసింది. గ్రామంలోని మద్దుల చెరువులో సోమవారం నుంచి చేపలు పట్టేందుకు నిర్ణయించి ఆదివారం మత్స్యకారులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో పాత గొడవలు మనసులో పెట్టుకున్న కార్మికులు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు మత్స్యకారుల తలలు పగిలాయి. ఆసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa