ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాణదాతలు సంస్థ సేవా కార్యక్రమాలు అభినందనీయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2024, 06:36 PM

నకిరేకల్ పట్టణంలో ఆదివారం తల సేమియా చిన్నారుల కోసం ప్రాణదాతలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన.
స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రాణదాతలు సంస్థ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షులు రాజు, డా. మునీర్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com