ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ స్థలంలో మేరీ మాతా విగ్రహం.. ఉద్రిక్తత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2024, 06:58 PM

గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలోని ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి మేరీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అయితే ఆ విగ్రహాన్ని తొలగించాలని స్థానికులను మున్సిపల్ అధికారులు ఆదేశించారు. అయినా వారు బొమ్మ తొలగించకపోవడంతో పోలీసుల సాయంతోనే మున్సిపల్ అధికారులు బొమ్మను తొలగించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com