జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు వారి సమస్యలను కమిషనర్ దృష్టికి తెచ్చారు. వెంటనే ఆయా శాఖల అధికారులకు సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. నిర్ధేశిత గడువులోగా సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa