చాలా మంది ఒళ్లు నొప్పులు సమస్యతో బాధపడుతున్నారు. పెయిన్ రిలీఫ్ మందులతో తాత్కాలిక ఉపశమనం పొందుతారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే చిన్న హోం రెమెడీతో రిలీఫ్ పొందవచ్చు. పసుపులో పలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. శరీర నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు పసుపును చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. అయితే పసుపును పాలలో కలుపుకుని తాగవచ్చు లేదా నొప్పి ఉన్న భాగంలో పసుపు పేస్టును రాసినా రిలీఫ్ లభిస్తుంది.