చాలా మంది స్కిన్ అలర్జీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యని ఇంట్లో ఉండే కొబ్బరి నూనెతో తగ్గించుకోవ్చచు. చర్మ సమస్యలకు కొబ్బరి నూనె ఔషధంలా పని చేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని 5 సెకన్ల పాటు వేడి చేయండి. తర్వాత ఈ వేడి నూనెను మీకు అలెర్జీ ఉన్న ప్రాంతంలో రాయండి. దీనిని మసాజ్ చేయవద్దు. ఒక గంట పాటు అలాగే ఉంచండి. 3-4 గంటల తర్వాత మళ్లీ కొబ్బరి నూనెను రాయండి. ఇలా చేస్తే చర్మ అలర్జీలు దూరమవుతాయి.