రైతు సంఘాల నేతలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ 26 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగ్జీత్ సింగ్ దల్వాల్‌ని ఆరోగ్య పరిస్థితి విషమించింది. అయినా ఆయనను.
ఆసుపత్రికి తరలించేందుకు అనుమతించని రైతు నేతలపై చురకలంటించింది. దల్వాల్‌ను ఆసుపత్రికి తరలించడాన్ని ఒప్పుకోనివారు ఆయన శ్రేయోభిలాషులు కాదని దయచేసి వారికి తెలి యజేయాలని పంజాబ్ చీఫ్ సెక్రటరీకి సూచించింది.