AP: జగన్ హయాంలో ఒక్క వ్యవస్థ అయినా బాగుపడిందా అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పదవి నుంచి దిగిపోతూ ప్రజలపై జగన్ విద్యుత్ భారం మోపారని దుయ్యబట్టారు. రైతులకు రూ.1,850 కోట్ల మేర ధాన్యం బకాయిలు పెట్టారని ఆరోపించారు. జగన్ వల్ల అమరావతి నిర్మాణం రెట్టింపు అయిందని, 3 రాజధానులంటూ అమరావతి నిర్మాణాన్ని ఆపేశారని మండిపడ్డారు