శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో విశాఖలోని టీడీపీ కార్యాలయంలో రాగోలు నాయకులు శనివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని, ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించే తన నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచుతున్నారని తెలిపారు.