కొండపల్లి గ్రామంలో ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం గుండె సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న పెనుమాల వాణి కి ముఖ్యమంత్రి సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మూడు లక్షల రూపాయలు చెక్కును టిడిపి నాయకులు ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు చుట్టుకుదురు. శ్రీనివాసరావు, నీలం మంగమ్మ, కుమ్మరి శ్రీను, అజయ్, ఉమా, చక్రవర్తి, కోటేశ్వరరావు, కోట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.