85 శాతం రిజర్వాయర్లకు పూర్తి సామర్థ్యంతో నీటి నిల్వ చేయడంపై మంత్రి నిమ్మల రామానాయుడు , అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. సాగు, తాగునీటి అవసరాలకు.
వినియోగించగా 738 టీఎంసీలు ఇంకా నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంత్రులు, అధికారులు కష్టపడి పనిచేస్తే ఫలితాలు బాగుంటాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.