ద్వారకాతిరుమలలో నకిలీ కరెన్సీ మార్చుకుంటున్న ముగ్గురు వ్యక్తులను ద్వారకాతిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుండి 2,50,000/-ఒరిజినల్ నగదు.
15,00,000/-నకిలీ నోట్లు, బైక్, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం రవితేజ అనే వ్యక్తి.. సుభాష్ అనే వ్యక్తికి 2,50,000 ఒరిజినల్ డబ్బులకు 15లక్షలు నకిలీడబ్బులు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకొని మార్చుకునే సమయంలో పట్టుకున్నామన్నారు.