2000, మే 11న ఉ. 5:05లకు ఢిల్లీలోఓ చిన్నారి జన్మించింది. ఆ పసికందు పుట్టడంతో భారతజనాభా 100కోట్లకు చేరుకుంది. దీంతో ఆ చిన్నారిని భారత్ బిలియన్త్‌బేబీ అని ప్రకటించారు.
వీఐపీల నుంచి నర్సుల వరకు ప్రతిఒక్కరూ ఆచిన్నారితో ఫొటోలు దిగారు. ఎన్నో హామీలిచ్చిన రాజకీయ నేతలు ఒక్కటి నెరవేర్చలేదని ఆమె తండ్రి ఆశోక్ తెలిపాడు. ప్రస్తుతం ఆస్థాఅరోడా ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది.