హర్యానా రేవారి జిల్లాలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోస్లీ టౌన్ బ్రాంచ్లో దుండగులు ATM అనుకొని పాస్‌బుక్ ప్రింటింగ్ మెషిన్‌ని ఎత్తుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. కిటికీ గ్రిల్స్‌ని తొలగించి.
బ్యాంకులోకి దూరిన దొంగలు స్ట్రాంగ్ రూమ్‌ని పగలగొట్టడానికి యత్నించి విఫలమయ్యారు. దీంతో బ్యాంకులో ఉన్న బ్యాటరీ, DVR, ప్రింటర్‌తో పాటు ఏటీఎం మెషీన్ అనుకొని పాస్‌బుక్ ప్రిటింగ్ మెషీన్‌ను తీసుకెళ్లారు.