ఆరుగురు భారతీయ అమెరికన్లు అమెరికాప్రతినిధుల సభసభ్యులుగా ప్రమాణ స్వీకారంచేశారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన దలీప్ సింగ్ 1957లో ప్రతినిధుల సభకు ఎన్నికైన మొదటి భారతీయ అమెరికన్.
అలాగే, మొదటి సిక్కు. అతను వరుసగా మూడు సార్లు ఎన్నికయ్యాడు. కాంగ్రెస్ మహిళ ప్రమీలా జయపాల్, ప్రతినిధుల సభకు ఎన్నికైన మొట్టమొదటి భారతీయ అమెరికన్ మహిళగా నిలిచింది. వీరిలో ముగ్గురు వరుసగా ఐదవసారి ఎన్నికయ్యారు.