పులులను చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. కానీ ఈ అమ్మకు మాత్రం ప్రేమ పుడుతుంది. వన్యప్రాణుల్ని తమ బిడ్డల్లా సాకుతున్న సావిత్రమ్మ బెంగళూరు బన్నెరఘట్ట బయోలాజికల్ పార్కులో కేర్ టేకర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
సావిత్రమ్మ బోనులోకి రాగానే పులులు, చిరుతలు కన్నబిడ్డల్లా వచ్చి చేరుతాయి. క్రూర మృగాలకు కూడా అమ్మ ప్రేమ అంటే మధురమే కదా అని వీడియో చూస్తే అనిపిస్తోంది.