మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరుడు తురకా కిశోర్‌కు మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన.
అనంతరం తురకా కిశోర్‌ను మాచర్ల కోర్టులో హాజరు పరిచారు. కోర్టు తీర్పు మేరకు గుంటూరు సబ్ జైలుకు తరలించారు. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బొండాఉమాపై దాడి సహా కిశోర్‌పై పలుకేసులు నమోదయ్యాయి.