బిహార్‌కు చెందిన ఓ యువతి ఐఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడానికి రూ.లక్ష విలువ చేసే ఐఫోన్ కొనివ్వాలని తల్లిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో యువతి గదిలోకి వెళ్లి బ్లేడ్‌తో చేయి కోసుకుంది. అనేక చోట్ల గాయాలు చేసుకుంది. వెంటనే తల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తోంది. అయితే సదరు యువతికి పెళ్లి అయిందని, అతడు చదువుకుంటుండటంతో ఫోన్ కొనివ్వలేకపోయాడని సదరు యువతి పోలీసులకు వెల్లడించింది.
![]() |
![]() |