AP: ప్రకాశం జిల్లాలో దారుణం ఘటన చోటుచేసుకుంది. ఒంగోలు మండలం పాతపాడులో అర్జున్ రెడ్డి (55), సుశీల భార్యాభర్తలు. అయితే రమేష్ రెడ్డి అనే వ్యక్తితో సుశీల ఎఫైర్ పెట్టుకుంది. తమ బంధానికి అర్జున్ రెడ్డి అడ్డుగా ఉన్నాడని రమేష్ భావించాడు. మార్చి 19న పక్కా ప్లాన్‌తో అర్జున్ రెడ్డిని హతమార్చాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులిద్దరినీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
![]() |
![]() |