ఆముదాలవలస మండలం లొద్దల పేట గ్రామంలో పూజారి శ్రీలత అనే రైతుకు చెందిన శ్రీ గంధం తోటకి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తోటలో శ్రీ గంధం చెట్లు 200, సర్వే చెట్లు 200.
మామిడి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ. 10 లక్షలు ఆస్తి నష్టం జరిగిందని రైతు తెలిపారు. పెరుగుదల దశలో మొక్కలు కాలిపోవడంతో రైతు కన్నీరుమున్నీరుగా విలపించారు.
![]() |
![]() |