మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ తరుపున సోమవారం గంట్యాడ మండలం నరవ, కొటారుబిల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
విద్యా సంస్థలకు వెళ్ళి ఓటర్లను కలిసి ఎమ్మెల్సీ తెలుగుదేశం అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు కొండపల్లి భాస్కర్ నాయుడు, కొప్పలవెలమ డైరెక్టర్ అల్లు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |