కాకినాడ మేయర్ అవిశ్వాస తీర్మానంపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అవిశ్వాస తీర్మానం పెట్టారంటూ కోర్టుకు మాజీ మేయర్ పావని తరపు న్యాయవాది రఘు తెలిపారు. ఫాం 1 నోటీసుకు కలెక్టర్ కాపీ ఆఫ్ మోషన్ జతపర్చలేదని లాయర్ పేర్కొన్నారు. ఏజీ ఒపీనియన్ ప్రకారం వ్యవహరించామని కోర్టుకు కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. తదుపరి విచారణ రెండు వారాలకు కోర్డు వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa