ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.20 వేల జీతంతో జాబ్స్

national |  Suryaa Desk  | Published : Sun, Dec 26, 2021, 04:12 PM

కేంద్ర ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఎయిడెడ్ సంస్థ అయిన గాంధీనగర్(గుజరాత్) లోని ఇన్స్ స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్(ఐపీఆర్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం పోస్టులు- 81


అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ(ఫిజిక్స్) ఉత్తీర్ణత


వయసు: 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.


జీతం: నెలకి రూ.20,000 + హెచ్ఆర్ఏ చెల్లిస్తారు.


ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ


దరఖాస్తు విధానం: ఆన్ లైన్


దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.200 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.


దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 17, 2022


వెబ్ సైట్: https://www.ipr.res.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa