విపత్కర పరిస్థితులు రాకముందే మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటోంది. ముంబాయిలోని పార్క్‌లు, మైదానాలు, బీచ్‌లు వంటి పబ్లిక్ ప్లేస్‌లకు సాయంత్రం 5 గంటల తర్వాత వెళ్లేందుకు నిషేధించింది. ఈ ఆంక్షలు జనవరి 15 వరకు అమల్లో ఉంటాయని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కువగా ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ అప్రమ్తమైంది. కరోనాను కట్టిడి చేసేందుకు న్యూఇయర్ వేడుకలపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జనవరి 7 వరకు ముంబాయితో పాటు పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రజల ఆరోగ్యం, భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని నిషేధాజ్ఞాలు జారీ చేస్తున్నట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa