సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ కుసంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
-భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు: 249 (మహిళలకు 68, పురుషులకు 181)
-అర్హతలు: అభ్యర్థులు ఇంటర్ పాసై, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఏదైనా క్రీడాలో పాల్గొని ఉండాలి.
-ఎంపిక ప్రక్రియ: ఫిజిలక్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియెన్సీ టెస్ట్
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
-అప్లికేషన్ ఫీజు: రూ.100
-దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 31
-పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.cisf.gov.in/
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa