ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.21,700 జీతంతో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 02, 2022, 02:55 PM

నిరుద్యోగులకు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తీపి కబురు చెప్పింది. పలు విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆ నోటిఫిక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి.


-మొత్తం ఖాళీలు: 641


-పోస్టు పేరు: టెక్నీషియన్‌ అప్రెంటిస్‌


-అర్హత: టెన్త్‌ క్లాస్‌/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.


-వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.


-జీత భత్యాలు: నెలకు రూ.21,700తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.


*దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌


-దరఖాస్తులకు చివరితేది: జనవరి 10, 2022


-వెబ్‌సైట్:https://www.iari.res.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa