తిరుపతి నగర సమీపంలోని అన్నమాచార్య కళాశాల వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. మృతుడు రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని డోర్లమిట్టకు చెందిన పునీత్ (21)గా గుర్తించారు. విద్యార్థి అన్నమాచార్య కళాశాల లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa