నీరు కోసం బావి వద్దకు వెళ్లిన మహిళ ( 45 ) కాలుజారి అందులో పడి మృతి చెందింది. ఈ సంఘటన వినుకొండ మండలం ఈపూరు మండలం చిట్టాపురంలో గ్రామంలో చోటుచేసుకుంది గ్రామానికి చెందిన ఆడక పద్మ ( 45 ) పొలంలో పురుగు మందు పిచికారి కోసం కుటుంబసభ్యులకు సహాయకారిగా వెళ్లింది. బిందెతో బావి నుంచి నీరు తెచ్చి అందిస్తోంది. నీరు కోసం బావి వద్దకు వెళ్లగా కాలుజారి అందులో పడిపోయి ప్రాణాలు విడిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa