ట్రెండింగ్
Epaper    English    தமிழ்

11న జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ లీగ్ పోటీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 09:02 AM

జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి బిఆర్ స్టేడియం లో అండర్_ 16 బాల, బాలికల విభాగంలో జిల్లాస్థాయి శాప్ బాస్కెట్ బాల్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్టెప్ సీ ఈ వో శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు గురువారం సాయంత్రం లోపు పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 8143475010 , 7893294806 నంబర్లను సంప్రదించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa