ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగో రోజూ కొనసాగుతున్న భీకరంగా దాడులు

international |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 02:00 PM

ఉక్రెయిన్​పై రష్యా దాడులు వరుసగా నాలుగో రోజూ భీకరంగా కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్​లోకి ప్రవేశించేందుకు రష్యా సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్​లోని గ్యాస్​, చమురు నిక్షేపాలపై దాడులకు పాల్పడుతున్నాయి. కార్కివ్​లోని గ్యాస్​పైప్​లైన్​ను రష్యా సైనికులు పేల్చేశారు. ఉక్రెయిన్ బలగాలు మాత్రం రష్యా దాడులను తిప్పికొడుతున్నాయి. కీవ్​లోకి ప్రవేశించకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa