ఉక్రెయిన్ దురాక్రమణకు పాల్పడిన రష్యాకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు షాక్ ఇస్తున్నాయి. తాజాగా అమెరికన్ పేమెంట్ సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్ రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఆ సంస్థ సీఈఓ అల్ కెల్లీ ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించారు. రానున్న రోజుల్లో రష్యాలో వీసాకార్డు సేవలను పూర్తిగా నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa