బెంగళూరుకు చెందిన బ్లిండ్విన్క్ సంస్థ 2022 వ సంవత్సరానికి ప్రకటించిన ఇండియా ఎడ్యుకేషన్ అవార్డ్స్ లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏ ఎన్ యూ) స్థానం దక్కింది "మోస్ట్ ప్రమోటింగ్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఇన్ గుంటూరు" అనే అవార్డును ఆ సంస్థ ఏ ఎన్ యూ కి ప్రధానం చేసింది. అవార్డు వచ్చిన సందర్భంగా బుధవారం వీసీ పి. రాజశేఖర్ కోఆర్డినేటర్ డాక్టర్ బీహెచ్. నాగకిశోర్ ని సన్మానించారు.