నూనె ధరలతో సామాన్యుడు కొనేందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. గత నెలరోజుల క్రితం హొల్ సెల్ లో 145రూపాయలు ఉన్న ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ నూనె, రిటైల్ లో 160, రూపాయలు ఉండగా, ప్రస్తుత మార్కెట్లో, హొల్ సెల్ లో సరుకు లేదు. రిటైల్ మార్కెట్లో 195 రూపాయలకు విక్రయిస్తున్నారు. విజలన్స్ అధికారులు దాడులు చేసి కొంతమంది పై కేసులు నమోదు చేసినా ఫలితం సూన్యం.