బుధవారం తప్పిపోయి పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో ఉన్న బాబును తల్లిదండ్రులకు అప్పజెప్పారు. లాలాపేట స్వీట్ షాప్ లో పనిచేసే శ్రీనివాసరావు కుమారుడు బానుప్రకాష్ బుధవారం తప్పిపోయి పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుగుతుండగా స్థానికులు పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు. బాబు కనపడక వెతుకుతున్న తల్లిదండ్రులకు బాబు పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు తెలియడంతో బాబు తల్లిదండ్రులు బుధవారం రాత్రి సిఐ వాసు ను కలవగా బాబుని వారికి అప్పజెప్పారు.