సుండుపల్లె లోని ఎస్ఐ నరసింహులు ఆధ్వర్యంలో పోలీసులు వాహన రికార్డులు తనిఖీ చేశారు. ఎస్సై మాట్లాడుతూ వాహనాల రికార్డులు సరిగ్గా ఉంచుకోవాలని, మాస్కులు ధరించాలని తెలిపారు. లేని పక్షంలో చట్టప్రకారం లో జరిమానా మరియు శిక్ష విధిస్తామన్నారు. ఎనిమిది మంది మాస్కులు లేకుండా వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించామని వారు తెలిపారు.