ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిట్ నెస్ పాఠాలతో బిజీగా ‘కైరా'

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 24, 2019, 04:31 PM

బాలీవుడ్ నటి కైరా అద్వాని పలు ప్రాజెక్టులతో ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. ఈ భామ నాజూకుగా..సూపర్ గ్లామర్ తో మెరిసిపోతుంటుంది. ఫిట్ నెస్ కి ఎంతో ప్రాధాన్యతని ఇస్తుంది కైరా. లేటెస్ట్ గా జిమ్ లో తన కోచ్ కి పంచ్ లు ఇస్తున్నట్లు వర్క్ వుట్స్ ని చేసింది ఈ బ్యూటీ. పింక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోయింది కైరా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కైరా ఫిట్ నెస్ వేరని నెటిజన్స్ తెగ పొగడ్తలు కురిపించారు. ఈ వీడియో మీ కోసం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa