నిత్యా మీనన్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర లేదు. తన అద్బుత నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. కాకపోతే ఈ మధ్య కాస్త జోరు తగ్గించింది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య వరసగా సినిమాలు చేసిన నిత్యా.. ఇప్పుడు జోరు తగ్గించింది. అడపాదడపా అవకాశాలతో కెరీర్ సాగిస్తుంది. ఆ మధ్య దేవరకొండతో "గీత గోవిందం" సినిమాలో అతిథిపాత్రలో నటించింది. తాజాగా ‘అరమ్ తిరుకల్పన’ చిత్రంలో 50 చిత్రాల మైలురాయిని అందుకోబోతుంది. ఈ రోజు ఈ టాలెంటెట్ యాక్ట్రెస్ బర్త్ డే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa