మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టీ నిహారిక వివాహాం తర్వలో జరగనున్న సంగతి తెలిసిందే. గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు తనయుడు చైతన్యతో నిహారిక పెళ్లి ఈ ఏడాదే జరగనుండగా తాజాగా ఎంగేజ్ మెంట్ ముహుర్తం ఖరారైంది. ఆగస్టు 13న నిహారిక- చైతన్య ఎంగేజ్‌మెంట్ జరగనుందని ఈ నిశ్చితార్ధ వేడుకకు ఇరు వర్గాల కుటుంబసభ్యులు హాజరుకానున్నారని తెలిపారు నాగబాబు. ఇప్పటికే నిహారిక- చైతన్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది నిహారిక.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa