ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోయపాటి -రామ్ పోతినేని సినిమాలో కన్నడ బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 01:24 PM

కన్నడ బ్యూటీ అండ్ నేషనల్ క్రష్ గా పిలువబడే రష్మిక మందన్న ప్రస్తుతం కెరీర్‌లో బెస్ట్ ఫేజ్‌లో ఉంది అని చెప్పొచ్చు.సౌత్ అండ్ నార్త్‌లోనూ ఈ బ్యూటీ కి ఆసక్తికర ఆఫర్లు వస్తున్నాయి.టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్‌లోని ఎ-లిస్టర్‌లలో చేరాలని  లక్ష్యంగా పెట్టుకుంది.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,రష్మిక తెలుగులో మరో పెద్ద ప్రాజెక్ట్‌లో కనిపించనుంది అని సమాచారం.బోయపాటి శ్రీను అండ్ రామ్ పోతినేని తదుపరి చిత్రంలో రష్మిక కథానాయికగా నటించనుంది అని ఫిలింఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్.అయితే ఈ గ్లామర్ క్వీన్ ఇంకా ఈ ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండగా  ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమాతో పాటు రష్మిక సెన్సషనల్ డైరెక్టర్ సుకుమార్ యాక్షన్ డ్రామా 'పుష్పా:ది రూల్‌'లో అల్లుఅర్జున్ తో కనిపించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa