ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 03:17 PM
దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. హెచ్ఎం నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో చదివి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని అన్నారు.
విద్యార్థులు ఉపాధ్యాయులతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఉపాధ్యాయులు శీను, దారం దామోదర్, సయ్యద్, వెంకట్ రెడ్డి, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.