ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 03:00 PM
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించిన సందర్భంగా బుధవారం కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గంలోని అన్ని మండల.
కేంద్రాల్లో సీఎం రేవంత్, ఎమ్మెల్యే బాలు నాయక్ ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.