|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 03:02 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి KTR సవాల్ విసిరారు. 'దమ్ముంటే రా రాహుల్ గాంధీ.. అశోక్ నగర్‌కు రా.. చర్చ పెట్టి ఉద్యోగాల భర్తీ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. విద్యాభరోసా కార్డు గురించి ప్రస్తావన లేదు.
ఉన్న గురుకులాలను నిర్వహించలేని అసమర్థలు. 80 మంది పిల్లలు చనిపోతే నివారించలేని వారు.. కొత్త స్కూల్స్ కడుతామని బిల్డప్స్ ఇస్తున్నారు. సిగ్గు పడాలి' అని KTR విమర్శించారు.