|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 03:43 PM

నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గల అంకోల్ క్యాంప్ గ్రామ మెయిన్ రోడ్డు పైన బుధవారం బస్, బైక్ ఢీ కొనడం జరిగింది. వివరాలకు వెళ్తే ఇంటర్ ఎగ్జామ్స్ రాసి తమ స్వగ్రామానికి వస్తుండగా బైక్ అదుపుతప్పి.
బాన్సువాడ వైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్ ని ఢీ కొనడం జరిగింది అని స్థానికులు తెలిపారు. బైక్ పైన ఉన్న ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయని వారిని స్థానిక దవాఖానకు తరలించారని తెలిపారు.